ఆధ్యాత్మికము

ఆధ్యాత్మికము

మాఘ బహుళ చతుర్దశినాడు మనం "మహాశివరాత్రి" పర్వదినం జరుపుకుంటాం. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి. అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం గురుంచి చెప్పబడింది అంటారు. ఈ యుప స్తంభం/స్కంభం ఆద.....
ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి) అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులను విశేషదాయకంగా పరిగణిస్తాము. అవి: • ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి) • కార్తీక శుద్ధ ఏకాదశి • పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశ.....
మాఘ శుద్ధ సప్తమినాడు మనం రథ సప్తమి జరుపుకుంటాం. ఈ రోజు సూర్య జయంతి. ఖగోళ శాస్త్రం ప్రకారం చూసిన ఈ రోజుకి విశిష్టత ఉంది. ఈ రోజు నుంచే సూర్యుడు తన సంచార గతిని మార్చుకుని ఉత్తర దిశవపైపు పయనం ఈరోజే ప్రారంభస్తాడు. భూమి, సూర్యునికి దగ్గరవటం ఆరంభిస్తుంది. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ (నమస.....
భారతదేశంలో విభిన్న సాంప్రదాయాలకు, ఆచారాలకు పుట్టినిల్లు. పేర్లు, పద్దతులు వేరైనా కొన్ని పండగలు దేశమంతటా ప్రసిద్ది చెందాయి. శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతాలు పూర్తికాగానే భాద్రపదమాసంలో గణపతి నవరాత్రులు ఇక ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు మన తెలుగువారే కాక ఉత్తర, దక్షిణాది వారంతా పెద్ద యెత్తున జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్లో దసరా ఉత్సావ.....
తెలుగు పండుగలలో మొదటి పండుగ ఉగాది. ఇది తెలుగువారి చాంద్రమాన సంవత్సరాది. ఈ చాంద్రమానం అంటే ఏమిటీ, తెలుగు కాలమానం ఎలా విభజించబడింది అని మీకు కుతూహలం కలగచ్చు. లేదా మీ గడుగ్గాయిలు తప్పకుండా ఎప్పుడో అప్పుడు అడగకమానరు. అక్కర్లేని చొప్పదంటు ప్రశ్నలడగకుండా పోయి చదువుకోండి అని వారి మీద విసుక్కోవడం కంటే, మనం కూడా తెలుసుకుంటే తప్పేంటి? ఉగాద.....