
వాలి సుగ్రీవులకు మేనల్లుడను నేను
వల్లభుల బంటునమ్మ
ఆ వాయుసుతుడను, హనుమంతుడు నా పేరు
సీతమ్మ నమ్మవమ్మ
అంటూ ఎంతో ఆర్తితో హనుమంతుని ద్వారా సీతమ్మవారిని, జానపదులు భావుకతతో అర్ధించిన తీరు ఆ సీతమ్మవారినే కాదు మనందరిని కూడా అలరించకమానదు. వాల్మీకి రామాయణం కిష్కిందకాండలో ప్రవేశించే హనుమత్ స్వరూపం భగవత్ సౌందర్యాన్ని ప్రతిపాదించి, పరబ్రహ.....
పంచమవేదంగా పిలవబడే మహాభారతం మనకు నిత్యం పారాయణ చేసుకునే విష్ణు సహస్రనామం (అనుశాసనిక పర్వం), శ్రీమద్భగవద్గీత (భీష్మపర్వం 25వఅధ్యాయం నుంచి 42వ అధ్యాయంవరకు)లను అందించింది. 18 అధ్యాయాలు గల భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు స్వయంగా భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను, యోగ సాధనాలను విశదీకరించాడు.
భగవద్గీతకు ఎందరో అర్ధాల.....
‘తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్ధసార సంగ్రహమ్,’ వేదాంతసారమంతా భగవద్గీతలో నిక్షిప్తమయుంది. అటువంటి ఉపనిషత్తులసారాన్ని,
సర్వోపనిషదో గావో
దోగ్దా గోపాలనన్ధనః
పార్ధో వత్సః సుధీర్భోక్తా
దుగ్దమ్ గీతామృతం మహత్
శ్రీకృష్ణభగవానుడు ఉపనిషత్తులనే గోవుల నుంచి అర్జునుడనే దూడ కోసం గీత అనే అమృతాన్ని పితికి అందించాడు. ఈ అమృతం భగవద్గీత పఠించ.....
‘‘నానాభాంతి రామఅవతారా రామాయన శతకోటి అపారా
కల్పభేద హభరిచరిత సుహాయే – భాంతి అనుకమునీసన్హగాయే|
కరియ, న, సంసయ అసఉరజానీ –సునియ కథా సాదర రతిమానీ||’’
దర్శనమలు వేరైన, కల్పనలు వేరైనా తత్వమొక్కటే అని పై పంక్తుల ద్వారా గోస్వామి తులసీదాస్ స్పష్టం చేశారు. అదే భావనను వ్యక్తపరుస్తూ, మైథిలీ శరణ్ గుప్త తన ‘సాకేత్’లో
‘‘రామ తుమ్హారా చరిత్ర స్వయంహీ క.....
తెలుగు పండుగలలో మొదటి పండుగ ఉగాది. ఇది తెలుగువారి చాంద్రమాన సంవత్సరాది. ఈ చాంద్రమానం అంటే ఏమిటీ, తెలుగు కాలమానం ఎలా విభజించబడింది అని మీకు కుతూహలం కలగచ్చు. లేదా మీ గడుగ్గాయిలు తప్పకుండా ఎప్పుడో అప్పుడు అడగకమానరు. అక్కర్లేని చొప్పదంటు ప్రశ్నలడగకుండా పోయి చదువుకోండి అని వారి మీద విసుక్కోవడం కంటే, మనం కూడా తెలుసుకుంటే తప్పేంటి?
ఉగాద.....