16
Dec
2020
కావ్యం కవితలు చెపుతుంది ఇతిహాసం హితవులు చెపుతుంది పురాణం బుద్ధులు చెపుతుంది శతకం సూక్తులు చెపుతుంది అలాంటి శతకాలలో వేమన, సుమతీ, దాశరధీ శతకాలు తెలియని, చదవని తెలుగువాడుండు. చిరుప్రాయంలోనే పిల్లలకు ఈ నీతి శతకాలను వల్లెవేయించి, ముద్దు,ముద్దుగా వారు ఆ పద్యాలు చదవుతుంటే మురిసిపోవటం కద్దు. అక్షరాభ్యాసానికి ముందే సుమతి, వేమనాది సూక్త..
16
Dec
2020
ఈ కాలంలో ఎవరైనా తెలుగువారితో కలుషితంలేని, కలగూరగంప కాని తెలుగులో అంటే, ఇంగ్లీషు, హిందీలాంటి పదాలు వాడకుండా మాట్లాడితే, స్వాతి, ఆంధ్రప్రభ తదితర పత్రికలలో అచ్చుగాని నవలల పేర్లు చెప్పినా మాకు అంతగా తెలుగురాదండీ, సాహిత్యం గురించి తెలియదండీ అనడం మామూలైపోయింది. ఇక విదేశాల్లో పెరుగుతున్న మా పిల్లలకి పెద్దమనుష్యులు, నర్తనశాలలాంటి పాత సి..