శతక సాహిత్యం - 1
16 Dec 2020

ఆంధ్ర వాఙ్మయంలో వెలువడిన అనేకానేక ప్రక్రియలలో శతకప్రక్రియ కూడా విశిష్ట ప్రక్రియే. శతకము అల్ప కావ్యమే అయినప్పటికీ ఒక విశిష్టత లేకపోలేదు. ఉదాత్త కావ్య శ్రేణిలో నిలువలేకపోయినప్పటికి కవితా శక్తి విరాట్ స్వరూపం అందులో పరిపూర్ణంగా ప్రదర్శితం కాకపోయినప్పటికీ, రస చర్చకు తావు లేకపోయినప్పటికీ, కవిహృదయానికది కమనీయ దర్పణము. పండితుల్ని, అప..

16 Dec 2020

బ్లాగ్లోకంలో ఆమధ్యన కొందరు “నేను మహా మేధావిని, కాదంటే కోస్తా బిడ్డా, భ్యుహహ్హ” అని సవాల్ చేసారు. ఇంకొందరు “నేను లెజండు నే , కాదనే ధైర్యం ఉన్నవాళ్ళు నా ముందుకు రండి. మీ సంగతి తేలుస్తా” అని తొడ గొట్టేరు. లెజెండులు, మహా మేధావులు మధ్య తేడా నాకు తెలియదు. వారి స్థాయికి ఎదగ లేక పోయినా కనీసం మేధావి అనే నా అనిపించు కోవాలని కోరిక మొదలయింది. దురద ప్..

16 Dec 2020

ప్రజల సంభాషణల్లో తరచూ చోటు చేసుకుని కాలక్రమేణా భాషలో స్థిరత్వాన్ని పొందే పదాలను, వ్యాఖ్యలను జాతీయాలు లేదా నానుడులు అంటారు. వీటినే ఇంగ్లీషులో “idioms” అంటారు. మనకు తెలియకుండానే అనేక జాతీయాలను మన సంభాషణల్లో ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు అరికాలిమంట నెత్తికి ఎక్కింది, తూచా తప్పకుండా, ఈడు, జోడు, అడుగులకు మడుగులొత్తడం, కట్టె, కొట్టె, తెచ్చె, మొదలగ..

16 Dec 2020

చాటువులు విజ్ఞానానికి, వినోదానికి, ధారణకు, ఆటపట్టువంటివి. అలంకారికులు చెప్పిన ‘‘వాక్య రసాత్మకం కావ్యం’ అన్న లోకోక్తికి చాటు పద్యాలు చక్కని నిదర్శనాలు. ‘‘చాటు’’ అనే సంస్కృతం మాట తెలుగులో చాటువుగా మారినది. ‘చాటు’ అంటే ప్రియమైనమాట అని అర్ధం. శ్రీ కోట్ర శ్యామల కామశాస్త్రిగారు తమ ‘ఆంధ్రవాచస్సత్వం’లో అప్పుడప్పుడు కవి ఆశువుగా చెప్పిన ప..

16 Dec 2020

కొన్ని నెలల విరామం తర్వాత స్నేహితుల ప్రోద్భలంతో తిరిగి నాకు తోచిన విషయాలపై వ్యాసాలు రాద్దామని కూర్చున్నా, ఏ విషయంపై రాయాలి అన్న మీమాంస బయలుదేరింది. ఎక్కడో అక్కడ మొదలు పెట్టకపోతే అసలు రాయడం కుదరదని కూడా అన్పించింది. అదే సమయంలో ఒక బ్లాగ్ లో సినిమా సాహిత్యం, సాహిత్యమేనా అన్న ప్రశ్న కన్పించింది. నిజమే! సినీ సాహిత్యం అంటే ఎందుకు అంత చులక..

16 Dec 2020

పేరడీ అనగానే మనలో చాలామంది దాన్ని ఏదో వెంట్రుక తీసిపారేసినట్టు పారేస్తారు. పేరడీ అంటే అనుకరుణ. అనుకరించటం అంటే తేలికని మన అభిప్రాయం. తల్లి పిల్లలకు మాటలు నేర్పేటప్పుడు చేసే ప్రయత్నం ఏమిటి? అనుకరణే! కానీ ఆ అనుభూతి వేరు. అది అనుకరణగా అన్పించదు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏవరినో ఒకరిని ఏదో ఒకదాన్ని అనుకరిస్తున్నాం. అనుకరిస్తూనే ఉం..

16 Dec 2020

తే.గీ. భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. తే.గీ. భరతఖండంబె యొక గొప్ప బందెఖాన అందులోనున్న ఖయిదీలు హిందుజనులు ఒక్క గదినుండి మార్చి వేరొక్కగదిని బెట్టుటెగాక చెరయంచు వేరెగలదె జాతీయోధ్యమ సమయంలో బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ప్రసంగాల సారాంశానికి ఇచ్చి..

16 Dec 2020

‘‘పురా ఆగతా నాగతౌ అణతి కథయతీతి పురాణం’’ – అంటే జరిగిన దానిని, జరుగుతున్న దానిని తెలిపేది పురాణమని అర్ధం. శ్రీ మద్భాగవతం సృష్టి, విసృష్టి, స్థితి, పాలన, కర్మవాసన మన్వంతరం, ప్రళయం, మోక్షం, హరిసంకీర్తనం, దేవతల వర్ణన, వంటి పదిలక్షణాలు కలిగినది పురాణమని నిర్వచించింది. పురాణాలు ఎప్పుడు, ఎలా పుట్టాయో నిర్ధారించటం కష్టం. అయితే, వేదవ్యాసుడు అష్..