వ్యాసాలు

వ్యాసాలు

జర్నలిజం స్కూలు నేను చిన్నప్పటి నుంచి కాలేజీ చదువు పూర్తయ్యే వరకు హైద్రాబాద్ లోని ఆంధ్రమహిళా సభ స్కూలు, కాలేజీలలోనే చదివాను. స్కూలు చదువంతా తెలుగు మీడియం కావటంతో తెలుగులో పట్టు సాధించగలిగాను కానీ, ఇంగ్లీషు అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి కూర్చుంటాను. జూనియర్, డిగ్రీ చదువు ఇంగ్లీషు మీడియం అయినప్పట్టికీ, అది చాలాకాలం పర భాషగానే మిగిలిపోయ.....
కాల గమనంలో చాలా ముందుకు ప్రయాణించాక, ప్రతి మనిషీ ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండడు. తాను దాటి వచ్చిన మజిలీలు, తాను విడిచి వచ్చిన స్నేహితులు, బంధువులు, సంబంధ, బాంధవ్యాలు పెదవిపై చిరునవ్వును తెప్పించవచ్చు. లేదా కన్నులలో నీటి ధారలైన నింపవచ్చు. మనిషి జీవితం వెలుగునీడల సమాహారం, సుఖ దుఃఖాల కలయిక. కరిగిపోయిన కాలాతీత స్మృతుల సమ్మే.....
ఏ మనిషికైన ఉనికిని, అస్థిత్వాన్ని ఇచ్చేది కుటుంబమైతే, అందు ప్రథమ గురువు తల్లి. అవడానికి రెండక్షరాలే అయినా, బ్రహ్మాండానే తనలో పొదవుకుటుందంటే అతిశయోక్తి కాదు. ఎదుగుతున్న బుడతడికి అడుగడుగునా, తన చుట్టూ ఉన్న ప్రకృతిని, సమాజాన్ని, కుటుంబాన్ని సున్నితంగా పరిచయం చేస్తుంది. మారుతున్నా కాలంలో గ్రామీణ పడతుల నోటి నుంచి వెలువడిన జానపదాలు కాల.....
సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా రాసిన వ్యాసం “నేను పుష్కరంగా నటుడుగా ఉన్నాను. మీ అభిమానం చూరగొన్నాను. వెండితెరమీద నేను ఇలా నిలిచి ఉండడానికి, మీ అభిమానం సంపాదించగలగడానికి కారణం నేను ధరించిన పాత్రలేనని నా విశ్వాసం. అభిమాన పాత్ర ధరించి అభిలాష తీర్చుకొనడటం కన్నా ఏ నటుడూ ఆశించేది మరొకటి లేదు. నటనకు చోటు దొరికే బలమైన పాత్రలంటే నాకు చాలా అభిమా.....
Key elements of Treasurer Jim Chalmers budget speech: The FY22-23 Budget includes important initiatives aimed at addressing structural drivers of inflation – energy, housing and the workforce – while resisting short-term cost-of-living measures that would add to inflation. The standout measures include $20 billion to upgrade Australia’s electricity grid to connect with renewable energy sources; a National Housing Accord which aims to build one million new houses over five years from 2024; more TAFE and university places; and reforms to childcare and paid parental leave. There will also be cheaper medicines and support for communities impacted by natural disasters. The economic conditions remain challenging. Growth will slow, inflation will remain above the RBA band for some time, unemployment and interest rates will rise. Economy is expected to grow solidly this financial y.....
అది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం. డిసెంబర్ 13, 1947, కొన్నివేల మైళ్ళ దూరంలో ఉన్న ఆస్ట్రేలియా సిడ్నీక్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియాతో మన భారత క్రికెటర్లు తలపడుతున్నారు. తమ మొదటి ఇన్నింగ్స్ లో 188 పరుగులు చేసిన భారత జట్టు నిరాశగా బౌలింగ్ మొదలు పెట్టారు. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు బ్రౌన్ మరియు మార్సి 25 పరుగులు చేశారు. న.....
‘‘విన నిష్టపడను, వినకు న్నను తోచదు, విన్నచో మనస్సు వికలమౌ దినదినము గగన వాణీ స్వన వీచీ నివహ వాహ వార్తావళులన్! కొరియా రణ మ్మనుచు, మలయా వ్రణ మ్మనుచు, కురిసి రణ్వస్త్ర భీకర పరంపర యనుచు, దరియు సంగ్రామమని, వరదలని, వరపులని, కరవు కాటకములని,మరణమని, మసనమని! ఈ లోకమ్ము దరిద్రతా కృపణతా హింసా రిరంసా రుషో ద్వేలోల్లోములన్ మునింగి విల యాభీల స్థితిన్ మాయ.....
‘‘నీకు కోపం వస్తే ఎంత అందంగా ఉంటావో తెలుసా’’ అంటాడు మగాడు ఆడదానితో సాధారణంగా పెళ్లికాకముందు. పెళ్లయ్యాక, భార్య కోపంతో రెచ్చిపోతుంటే ‘‘ఏం, కోపంలో చాలా అందంగా ఉంటాననుకుంటున్నావా, వెళ్లి ఒకసారి అద్దంలో ముఖం చూసుకో’’ అంటాడు భర్త. ‘‘నాకు కోపం వస్తే మనిషినికాను. జాగ్రత్త’’ అంటారు మగవాళ్లు కొందరు కోపంతో. నిప్పుతొక్కిన కోతిలా గెంతులేస్త.....
For Individuals • The fuel excise tax will halve from 44.2 cents per litre to 22.1 cents per litre for six months, coming into effect from Budget night 2022. This will help alleviate the impact of rising oil prices as a result of the Ukraine conflict. • A one off $420 cost of living tax offset for workers eligible for the low and middle income tax offset will come into effect from 1 July 2022 to help manage rising living costs. • Pensioners and other welfare recipients will receive a $250 one off cash payment, to be paid within weeks of the 2022 Budget announcement. • The Deposit Guarantee Scheme will more than double to 50,000 places per year. The scheme cuts the deposit required to buy a home to 5%, with the Federal Government guaranteeing the other 15%. There will be places set aside for single parents – either buying their first properties or.....
ఈ మధ్యకాలంలో కొత్త దర్శకులు, కొత్త కథలతో సినిమాలు తీస్తున్నారని, సాంకేతిక విలువలతో తెలుగు సినిమాలను భారత చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో నిలుపుతున్నారనే మాటలు తరచుగా వింటున్నాము. భారీ బడ్జెట్ తో సినిమాలు తీయటంతోపాటు ముఖ్యంగా భాషా పరిధులు దాటి సినిమాలను నాలుగైదు భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తూ, హీరోలు తమ మార్కెట్టును పెంచుకుంటు.....
కోవిడ్ యావత్త్ ప్రపంచానికి శాపమైతే, వినోద రంగానికి, ప్రేక్షకులకు మాత్రం ఇది వరంగా పరిణమించింది. కోవిడ్ కు పూర్వం పండగ సమయాల్లో ఇంటిల్లిపాది సినిమా హాళ్లకెళ్లి సినిమాలు చూడటం కద్దు. కానీ, కోవిడ్ తర్వాత సామాజిక దూరాలను పాటించాల్సిరావటం, సినిమా హాళ్లు మూసుకుపోవడంతో సినిమాయే జీవితంగా బ్రతికే ప్రజలకి అందునా ముఖ్యంగా మన భారత దేశ ప్రేక.....
రాబోవు కాలం గతించిన కాలాని కంటే మెరుగ్గా ఉంటుందని, ఉండాలని అందరూ తాపత్రయపడతారు. చూస్తుండగానే 2021 చరిత్రపుటల్లోకి జారిపోతోంది. మరో కొత్త సంవత్సరం 2022 రూపంలో మన వాకిట తలుపులను తట్టడానికి సిద్ధమవుతోంది. గత సంవత్సరం కూడా కోవిడ్ మహమ్మారితో పోరాటం సాగిస్తూనే ఉంది. ఇంటి నుంచి పని చేయటం, ఆన్ లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్ లు జనజీవన స్రవంతిలో భాగమ.....