వ్యాసాలు

వ్యాసాలు

ఆస్ట్రేలియా వచ్చి పది వసంతాలు దాటిందని తల్చుకుంటే, ఒళ్ళు గగుర్పోడుస్తుంది. మొట్టమొదటిసారి పెర్త్ విమానాశ్రయంలో కాలిడిన నాటి సంఘటనలు కళ్ల ముందు రింగులు తిరుగుతూ జ్ఞాపకాల ఒడిలోకి చేరుస్తున్నాయి. పుట్టినాటి నుంచి ఆంధ్రావని వాకిట ఆటలాడి ఒక్కసారిగా మరో దేశానికి వలస పక్షుల్లా చేరటం తలుచుకుంటే సాహసమే అనక తప్పదు. విమానాశ్రయం ముంగిట ని.....
‘‘నీకు కోపం వస్తే ఎంత అందంగా ఉంటావో తెలుసా’’ అంటాడు మగాడు ఆడదానితో సాధారణంగా పెళ్లికాకముందు. పెళ్లయ్యాక, భార్య కోపంతో రెచ్చిపోతుంటే ‘‘ఏం, కోపంలో చాలా అందంగా ఉంటాననుకుంటున్నావా, వెళ్లి ఒకసారి అద్దంలో ముఖం చూసుకో’’ అంటాడు భర్త. ‘‘నాకు కోపం వస్తే మనిషినికాను. జాగ్రత్త’’ అంటారు మగవాళ్లు కొందరు కోపంతో. నిప్పుతొక్కిన కోతిలా గెంతులేస్త.....
రచన: బులుసు సుబ్రహ్మణ్యం ‘‘తెలుగదలే యన్న’’ అంటూ మొదలు పెట్టి ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని శ్రీ కృష్ణదేవరాయల వారు ఓ పద్యం వ్రాశారాని విన్నాం. అంటే ఆ కాలంలో కూడా తెలుగు అదేలా? అనే వారున్నారని మనం అర్థం చేసుకోవాలని మా బండోడు వక్కాణించాడు. తెలుగు మీద ఇప్పుడు బోలెదు అభిమానం ఉన్నా, చిన్నప్పుడు తెలుగంటే నాకు చాలా భయం ఉండేది. మా మాష్టార్.....
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 1.9బిలియన్ జనాభా అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ బరువును తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ శత విధాల ప్రయత్నిస్తుంటారు. మనిషికో జిహ్వ, పుర్రెకో బుద్ధి అన్నట్టుగా, ప్రతీ మనిషి తనకు తోచిన విధంగా, మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. సైజ్ జీరోపై మోజో, నిజంగానే తమ .....
For Individuals • The fuel excise tax will halve from 44.2 cents per litre to 22.1 cents per litre for six months, coming into effect from Budget night 2022. This will help alleviate the impact of rising oil prices as a result of the Ukraine conflict. • A one off $420 cost of living tax offset for workers eligible for the low and middle income tax offset will come into effect from 1 July 2022 to help manage rising living costs. • Pensioners and other welfare recipients will receive a $250 one off cash payment, to be paid within weeks of the 2022 Budget announcement. • The Deposit Guarantee Scheme will more than double to 50,000 places per year. The scheme cuts the deposit required to buy a home to 5%, with the Federal Government guaranteeing the other 15%. There will be places set aside for single parents – either buying their first properties or.....
ఈ మధ్యకాలంలో కొత్త దర్శకులు, కొత్త కథలతో సినిమాలు తీస్తున్నారని, సాంకేతిక విలువలతో తెలుగు సినిమాలను భారత చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో నిలుపుతున్నారనే మాటలు తరచుగా వింటున్నాము. భారీ బడ్జెట్ తో సినిమాలు తీయటంతోపాటు ముఖ్యంగా భాషా పరిధులు దాటి సినిమాలను నాలుగైదు భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తూ, హీరోలు తమ మార్కెట్టును పెంచుకుంటు.....
కోవిడ్ యావత్త్ ప్రపంచానికి శాపమైతే, వినోద రంగానికి, ప్రేక్షకులకు మాత్రం ఇది వరంగా పరిణమించింది. కోవిడ్ కు పూర్వం పండగ సమయాల్లో ఇంటిల్లిపాది సినిమా హాళ్లకెళ్లి సినిమాలు చూడటం కద్దు. కానీ, కోవిడ్ తర్వాత సామాజిక దూరాలను పాటించాల్సిరావటం, సినిమా హాళ్లు మూసుకుపోవడంతో సినిమాయే జీవితంగా బ్రతికే ప్రజలకి అందునా ముఖ్యంగా మన భారత దేశ ప్రేక.....
రాబోవు కాలం గతించిన కాలాని కంటే మెరుగ్గా ఉంటుందని, ఉండాలని అందరూ తాపత్రయపడతారు. చూస్తుండగానే 2021 చరిత్రపుటల్లోకి జారిపోతోంది. మరో కొత్త సంవత్సరం 2022 రూపంలో మన వాకిట తలుపులను తట్టడానికి సిద్ధమవుతోంది. గత సంవత్సరం కూడా కోవిడ్ మహమ్మారితో పోరాటం సాగిస్తూనే ఉంది. ఇంటి నుంచి పని చేయటం, ఆన్ లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్ లు జనజీవన స్రవంతిలో భాగమ.....
సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు దశాబ్దం కిందట తన సినీగీతాల ప్రస్థానం గురించి, తాను రాసిన పాటల భావార్థాలను వివరిస్తూ ‘సిరివెన్నల తరంగాలు’ అనే పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకంలో సినీ పాట, కవుల ఔనిత్యాన్ని గురించి శాస్త్రిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలను మా పాఠకుల కోసం అందిస్తున్నాం. సినిమా పాటకి ప్రజల్లో ఎంత పలుకుబడి ఉందో, అంతకం.....
ప్రేమ, పెళ్లి ఈ అంశాలతో అనేక చిత్రాలు వెలువడ్డాయి. వెలువడుతూనే ఉంటాయి. అనేకమంది దర్శకులు వీటి గురించి అనేక నిర్వచనాలు తమ చిత్రాలలో పొందుపర్చడం కూడా జరిగింది. అయితే ప్రేమకైనా, పెళ్లికైనా ఏమిటి పునాది? ఈ ప్రశ్నకు కూడా చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర.....
Sex Discrimination Commissioner Kate Jenkins has launched Set the Standard, the Australian Human Rights Commission’s Report on the Independent Review into Commonwealth Parliamentary Workplaces. Set The Standard is the result of seven months of deep engagement with current and former staff and parliamentarians from across all parliamentary workplaces. With more than 1700 individual contributions via interviews, submissions, and survey responses, this report represents a comprehensive understanding of the culture within Commonwealth parliamentary workplaces. Commissioner Jenkins said: “Many people, both current and former staff, have had meaningful careers in parliamentary workplaces, motivated by a genuine commitment to contribute to the nation’s success. “However, we found that even those with positive experiences participated in Review in recognition that this workplace does not.....
ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతమో, మన మదిలో నిండుగా యాభై వసంతాలపాటు నిండిపోయింది. కోదండపాణి అంబుల పొది నుంచి సంధించబడ్డ ఈ ఓంకారనాదం సామవేద మంత్రమై శంకారాభరణమైంది. శ్రీతుంబురనారద నాదామృతం, చినుకులా రాలి, నదులుగా పొంగి, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలుగా శ్రోతల ఉచ్ఛ్వాస నిశ్వాసముల వాయులీనాలయ్యింది. ఆబాలగోపాలాన్న.....