సినీపాటకు పరిపుష్టతను ఇచ్చిన ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర
20 Sep 2026

తెలుగు సినీ స్వర్ణయుగంలో సముద్రాల, పింగళిగార్ల తర్వాత చెప్పుకోదగ్గవారు తెలుగు సినీపాటకు పరిపుష్టతను చేకూర్చిన వారు ఆచార్య ఆత్రేయ, ఆరుద్రలు. ఒకరు గోత్రమైతే, మరొకరు నక్షత్రం. తమ ఒంటిపేర్లకంటే, గోత్ర, నక్షత్ర నామాలతోనే సినీ వినీలాకాశంలో ప్రకాశించిన కవులు వీరు. సాహిత్య విలువలు కలిగి, మాధుర్య ప్రధానమైన పాటలు తెలుగు శ్రోతలను అలరారిస్త..