వెండితెర పదాలకు మెరుగులుదిద్దిన సముద్రాల - పింగళి
10 Jul 2026

తొలిరోజుల్లో రంగస్థలంపై ప్రజాదరణ పొందిన పాటలు, పద్యాలు, బాణీలను సినిమాల్లో చొప్పించేవారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, దైతా గోపాలం, పసుమర్తి యజ్ఞ నారాయణశాస్త్రి, కొప్పరపు సుబ్బారావు, చందాల కేశవదాసు వంటి రంగస్థల ప్రముఖుల పాటలు సినిమాల్లో ఎక్కువగా విన్పించేవి. సముద్రాల రాఘవాచార్య, పింగళి నాగేంద్రరావుల ప్రవేశంతో తెలుగు పాట కొత్త నడక..