అనువాద కథలు – 8<br> జీవన్మరణం
21 Mar 2024

మూలకథ రచన: అంటోన్ చెకోవ్ ఒకానొక శరత్కాలపు నిశిరాత్రి వేళ, తన గదిలో అటూ, ఇటూ పచార్లు చేస్తూ, పదిహేనేళ్ల కిత్రం ఇదే శరత్ ఋతువు సాయంత్రం తాను ఇచ్చిన ఒక విందును గురించి ఒక బ్యాంక్ ఉద్యోగి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆ విందులో ఎంతోమంది వివేకవంతులు, విద్యావంతులు అతిథులుగా పాల్గొని, అనేక విషాయలపై సంభాషణలు సాగించారు. అందులో ముఖ్యమైనది మృత్యు..