కథానిక 9 <br> దేవతా వస్త్రాలు
5 Feb 2024

ఉభయ భాషాప్రవీణుడైన అవధాని కథకుడై బ్రహ్మవైవర్తము, దేవీ భాగవతము, మహాభారతము, భాగవతము వంటి పురాణేతిహాస, వేదాంత, ఆథ్యాత్మిక, సాంఘిక, చారిత్రాత్మిక గాథలకు అక్షరరూపాన్నిస్తే, అవి కాలానికతీతంగా జనపథంలో ప్రాచుర్యాన్ని పొంది, తరతరాలుగా నిలిచిపోతాయనడానికి ఉదాహరణే బ్రహ్మశ్రీ మధిర సుబ్బన్న దీక్షితుల వారు రచించిన కాశీ మజలీ కథలు. పండిత, పామరుల..