కథానిక 6 <br> అల్లో నేరేడు
7 Apr 2022

జీవితం - పాటంత సరళంగా, పరిమళమంత స్వచ్ఛంగా, జనపదమంత నిరాడంబరంగా, యౌవనోత్సాహమంత కాంతితో – సాగాలని ఆశించేవారు మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు. పచ్చని చేలమీద పైడగాలిలా ఊగిసలాడే ఆయన మనస్సు అందుకే నిత్యనూతనత్వాన్ని కోరుకునేది. జీవన వాస్తవాలను, కులమతాలకు అతీతంగా, మానవ హృదయ స్పందనకు దగ్గరగా ఆయన రూపుదిద్దే కథలు అందుకే దృశ్యకావ్యాలుగా నిలిచ..