పురాణ పరిచయం 8
16 Nov 2021

12. వరాహ పురాణం శ్రీమహావిష్ణువు ఎడమచీలమండలంగా అభివర్ణించే ఈ పురాణం అష్టాదశ పురాణాలలో పన్నెండవది. ‘విష్ణునా భిహితం క్షోణ్యై తద్వారాహముచ్యతే’ అన్న శ్లోకాన్ని బట్టి ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని ధరించినప్పుడు భూదేవికి వినిపించాడని తెలుస్తోంది. కాగా మనుకల్పంలో విష్ణువు పృథ్వికి మొట్టమొదటసారిగా బోధించిన ఈ వరాహ పురా..