పురాణ పరిచయం – 6
27 Oct 2021

8.అగ్ని పురాణం ఈ అగ్ని పురాణము గురించి, దీని విశిష్టత గురించి ఇదే పురాణములో 271వ అధ్యాయములో ఈ విధంగా వివరింపబడి వుంది. అగ్నిరూపేణ దేవాదే ర్మఖం విష్ణు: పరాగతి: ఆగ్నేయ పురాణస్య వక్తా శ్రోతా జనార్ధన: తస్మాత్పురాణ మాగ్నేయం సర్వవేదమయం జగత్ సర్వవిద్యామయం పుణ్యం సర్వజ్ఞానమయం పరం సర్వాత్మహరిరూపం హి పఠతాం శృణ్వతాం నృణాం విద్యార్థినాం చ విద..