మహిళా రిజర్వేషన్ అందని ద్రాక్షపండేనా?
నేను పత్రికారంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో అంటే 1996 సమయంలో మొట్టమొదటిసారి చట్టసభలలో మహిళలకు 33శాతం ప్రాతినిధ్యం కల్పించడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇంకేముంది మహిళలకు చట్టసభలలో సాధికారత ఎంతోదూరంలో లేదని సంబరపడిపోయారు. సీన్ కట్ చేస్తే, ముప్పైఏళ్ల తర్వాత కూడా, చకోరపక్షుల్లా మహిళలు చట్టసభలలో ప్రాతినిధ్యం కోసం ఎదరుచూపులు చూస్తూనే ఉన్నారు.
రాజకీయాల మధ్య మరోసారి వెల,వెలబోయిన మహిళా రిజర్వేషన్ చట్టం గురించిన శ్రవణమాలిక ఈ కింది లింక్ క్లిక్ చేసి వినండి.