శివ తాండవం
27 Dec 2022

ప్రపంచాన్ని సృష్టించి, వృద్ధిపొందించి, ధర్మమార్గమున నడిపి, అంతమొందించి, తన యందులీనమొనర్చుకునే సృష్టి ప్రక్రియను సృష్టి, స్థితి, లయకారుకులైన త్రిమూర్తులు నిర్వహిస్తుంటారు. ఈ సృష్టి ప్రక్రియ కనుగుణంగా ఆ పరమేశ్వరుడు అనేక రీతులలో నృత్యాన్ని ప్రదర్శించగా, తనువున సగభాగమైన పార్వతీ దేవీ సర్వేశ్వరునితో గూడి నర్తిస్తుంది. నటరాజు తన నివా..