మహావిష్ణువు ఏకవింశత్యవతారాలు
26 Sep 2022

‘‘పరిత్రాణాయ సాధూనా, వినాశాయచ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ, సంభవామి యుగే, యుగే’’ సాధు పరిత్రాణం, దుష్కృత వినాశం, ధర్మ సంస్థాపన – ఈ మూడు పరయోజనాల సిద్ధికి తాను మళ్లీ, మళ్లీ అవతరిస్తానని భగవంతుడు గీతలో తెలిపాడు. ఎవరీ సాధువులన్నదానికి కూడా భగవంతుడు గీతలో సమాధానమిచ్చాడు. ఆర్త భక్తులు, జిజ్ఞిసువులు, అర్థకాములు మరియు తత్త్వజ్ఞానులు. వ..