మహాభారతం – యక్షప్రశ్నలు 1
5 Aug 2022

‘‘యతోధర్మస్తతోజయః’’ – ధర్మం ఎక్కడున్నదో అక్కడే జయం. ఇవి గాంధారి దుర్యోధనుని ఆశీర్వదిస్తూ అన్నమాటలు. అటువంటి ధర్మానికి ప్రతీకగా నిలిచి ధర్మక్షేత్రంలో విజయాన్ని పొందిన ధర్మరాజునకు యక్షుడు అరణ్య పర్వంలో సంధించిన ప్రశ్నలే యక్షప్రశ్నలు. ఈ ప్రశ్నోత్తరాలలో ధర్మం, సత్యం, తపస్సు, యజ్ఞం, దానం, త్యాగం వంటి సద్గుణ స్వభావాలు, కామక్రోధలోభ మదమ..