అనువాద కథలు 6 - వ్నాకా
8 Jun 2022

మూలకథ రచన: ఆంటోన్ చెకోవ్ తొమ్మిదేళ్ల వ్నాకా జుకోవ్ గత మూడునెలలుగా అల్ యహీన్ అనే చెప్పుల వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. అది క్రిస్మస్ ముందు రోజు రాత్రి కావటంతో వ్యాపారి, ఆయన భార్య, మిగిలిన పనివారందరూ చర్చికి ప్రార్థనలు చేయడానికి వెళ్లారు. ఆ అదును చూసుకుని వ్నాకా వ్యాపారి బీరువాలోంచి సిరాబుడ్డీ, పాళీ ఉన్న కలం తీసుకొని, ఒక నలిగిన కాగి..