వేంకటాద్రిపై నెలకున్న పుణ్యతీర్థాలు
28 Apr 2022

మహర్షుల చేత, యోగాభ్యాసుల చేత సేవింపబడిన జలాలను కూడా పుణ్యతీర్థాలు అని పిలుస్తారు. అట్టి 66కోట్ల పుణ్యతీర్థాలు బ్రహ్మాండనాయకుడు విరాజిల్లే శేషాద్రినిలయాన ప్రకాశించుచున్నాయని బ్రహ్మాండపురాణం, స్కంద పురాణం తెలుపుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైన తీర్థరాజాలను ధర్మరతి ప్రదములు (1008), జ్ఞానప్రదములు (108), భక్తివైరాగ్య ప్రదములు (68) మరియు ముక్తి ప..