21
Dec
2021
16. మత్య్యపురాణం శ్రీ మహావిష్ణువు సప్త కల్పంలో వైవస్వత మనువునకు ఉపదేశించిన ఈ పురాణం అష్టాదశ పురాణాలలో పదహారవది. మత్స్యపురాణాన్ని విష్ణుమూర్తి యొక్క మెదడుతో పోలుస్తారు. మొత్తం 14వేల శ్లోకాలు గల ఈ పురాణాన్ని 289 అధ్యాయాలలో చెప్పబడింది. మహావిష్ణువు నిద్రిస్తే ప్రళయం, మేల్కుంటే సృష్టిస్థితని మత్స్యపురాణం తెలుపుతోంది. మత్స్యావతార వర్ణ..