పురాణ పరిచయం 9
25 Nov 2021

14. వామన పురాణం వామనంబిది పదునాల్గవది తనర్చు శైవమై కూర్మకల్పకథావిశేష మయి పులస్త్యుండు సురముని కానతిచ్చి నది పవిత్రంబు దశసహస్రాత్మకంబు శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారమైన వామనావతార మహాత్మ్యాన్ని తెలిపే పురాణమే వామనపురాణం. విష్ణువు చర్మంగా అభివర్ణించబడే ఈ పురాణాన్ని బ్రహ్మ కూర్మకల్పంలో పులస్త్య మహామునికి బోధించాడు. పూర్వభాగం, ..