దీపావళి
9 Nov 2021

దిబ్బు, దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అంటూ పిల్లల చేత దివిటీలు కొట్టిస్తూ, ఇల్లంతా దీపాలు అలంకరించి, మతాబులు, టపాకాయలు వెలిగిస్తూ సందడిగా సాగే దీపావళి పండుగ కోసం చిన్నా, పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. దీపావళి పదాన్ని విడదీస్తే దీప+ఆవళి అంటే, దీపాల యొక్క వరుస అని అర్థం. ఈ పండుగ చేసుకోవడానికి అనేక కథనాలు ప్రచారంల..

9 Nov 2021

10. బ్రహ్మవైవర్త పురాణము రథంత కల్పస్య వృత్తాంత మధికృత్య చ| సావర్ణినా నారదాయ కృష్ణ మాహాత్మ్య సంయుతం || చరితం బ్రహ్మ వరాహస్య చరితం వర్ణ్యతేzత్ర చ| తదష్టా దశసాహస్రం బ్రహ్మవైవర్తముచ్యతే || వరాహస్వామి, శ్రీకృష్ణునికి సంబంధించిన వృత్తాంతాన్ని సావర్ణి మనువు నారద మహర్షికి రథంతర కల్పంలో మొట్టమొదటిసారిగా తెలిపినదే ఈ బ్రహ్మవైవర్త పురాణమని స..