అష్టాదశ శక్తిపీఠాలు - 2
22 Oct 2021

8. శ్రీ ఏకవీరాదేవి – మహుర్వం: దత్తాత్రేయ సమారాధ్యా అవసూయాత్రిసేవితా | ఏకవీర మహాదేవీ మస్తకే నైవశోభినీ | రేణుకా మాతా శ్రీక్షేత్రా మాయా సంహార రూపిణీ | కృపయాపాతునస్సర్వాం మయూరే ఏకవీర్యా || అమ్మవారి కుడి చేయి ఈ ప్రాంతంలో పడింది. తండ్రి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తల్లి, సోదరుల తలలు నరికేశాడు. తల్లి శిరస్సు పడిన ప్రాంతమే ఈ క్షేత్రమని కూడా కథ..