పురాణ పరిచయం 5
9 Oct 2021

7. మార్కండేయ పురాణం అష్టాదశ పురాణాలలో ఏడవదయిన మార్కండేయ పురాణాన్ని శ్వేతవరాహ కల్పంలో మార్కండేయుడు ప్రప్రథమంగా జైమినికి బోధించాడు. నూటముప్పది నాలగు అధ్యాయాలు, తొమ్మిదివేల శ్లోకాలు కల్గిన మార్కండేయ పురాణం విష్ణుమూర్తి కుడిపాదంగా అభివర్ణిస్తారు. అయితే ఇందు కేవలం 6900 శ్లోకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ పురాణమందు విస్తరస్త్రోతకీర్..