2
Sep
2021
1. బ్రహ్మపురాణం ‘ఆద్యం సర్వపురాణానాం, పురాణం బ్రహ్మముచ్యతే అష్టాదశ పురాణాని పురాణాజ్ఞాః ప్రచక్ష్యతే అష్టాదశ పురాణాల్లో మొదటిది బ్రహ్మపురాణంగా విష్ణుపురాణం పేర్కొంది. అలాగే ‘రాజ సేషుచ మాహత్మ్య మధికం బ్రహ్మణోవిదుః’ అని మత్స్యపురాణం బ్రహ్మపురాణాన్ని రాజసపురాణంగా చెప్పింది. ‘బ్రహ్మం మూర్దా హరేరేవ’ అనే శ్లోకానుసారం మహావిష్ణువ..