గాలి – నీరు – శబ్దము
2 Aug 2021

రచయిత: ఎన్ తారక రామారావు ‘‘డాక్టరుగారు! మా బాబుని చూడండి ఎలాగైనాడో?’’ డాక్టరు విశ్వరూపం బాబుని చూశాడు. అతని తల్లి భూదేవి ఆత్రుత, ఆందోళన గమనించాడు. ‘‘అసలేం జరిగింది?’’ ‘‘బాబుకు నీళ్లుపోశాను. పౌడరద్దాను. లాగు చొక్కా వేశాను. కాళ్లకు సాక్స్ తొడిగాను. బూట్లు వేశాను!’’ ‘‘ఊ! తర్వాత?’’ ‘‘ఆడుకో బాబూ అని పంపాను!’’ ‘‘ఎక్కడకూ?’’ ‘‘సుందర నం..