
18
Jul
2021
విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహావిద్వాంసుడుడేవాడు. ఎందరో మహావిద్వాంసులు అతనితో వాదించి ఓడిపోయారు. దానితో అహంకారభూషితుడైన ఆ విద్వాంసుడు తనని ఓడించలేనివారిని ప్రవహించే నదిలో ముంచుతానని ప్రకటించి అనేకులను నదీమతల్లి ఒడిలోకి చేర్చాడు. ఆ కాలంలో ఉద్దాలకుని శిష్యుడైన కహోడుడు విదేహ చేరి వంది చేతలలో ఓడి ప్రాణా..