12
May
2021
మా యిల్లు దాటి, ఆ యిల్లూ దాటి ఆ యిల్లూ దాటి నడుస్తున్నాను వీధిలో. ఆ మూలమలుపు నుంచి, పూరి గుడిసె నుంచి ఒక పాట వినిపిస్తోంది. అది కేవలం గాత్రం నుంచి ఉబికిన పాట కాదు. దానికో వాద్యంతోడు కూడా ఉంది. వాద్యమంటే ఏ వాయులీనమో, హార్మోనియమూ, వీణో, వేణువో కాదు. ఏమిటా వాద్యం? అది గానానికే కాదు, మానానికీ తోడుగా ఉంటుంది. దాని పేరు రాట్నం. రాట్నం వడుకుతూ, ఆ ఝం..