క్షేత్రయ్య పదకవిత
11 Mar 2021

తెలుగునాట పదకవితలు గేయ వాఙ్మయంగా ప్రసిద్ధి చెందాయి. త్యాగయ్య కృతులు సంగీతానికి పెద్దపీటవేసి, సంగీతభావమే సాహిత్యానికి జీవం పోసాయి. ‘రామ ఇక నన్ను బ్రోవ రాదా దయలేదా’ అన్నప్పుడు ఇందు సాహిత్యం ఎటువంటి రసోత్సత్తిని కల్గించదు. అదే ఈ సాహిత్యానికి సంగీతం జోడైతే పదాలు జీవం పోసుకొని శ్రోతల హృదయాన్ని తాకుతాయి. అదేవిధంగా రామదాసు కీర్తనలను పర..