ఆదిత్య హృదయం ప్రాశస్త్యం
25 Feb 2021

ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యునికి సవిత, రవి, అర్కుడు, భాస్కరుడు, భానుడు, దినమణి, దివాకరుడు, ప్రభాకరుడు ఇలా అనేక పేర్లున్నాయి. ఈ పేర్లన్ని సూర్యుని శక్తి సామర్ధ్యాలను, గుణగణాలను వివరిస్తాయి. ‘ఆదిత్యానాం మహా విష్ణుః’ అని గీత మనకు చెపుతోంది. ఆదిత్యులు పన్నెండు మంది, అందులో ఆద్యుడు విష్ణువు. విష్ణువును ఉద్దేశించి చెప్పిన స్త్రోతమవుట చే..