భారతంలో నీతికథలు – 1 <br>వాతాపి జీర్ణం
23 Jan 2021

చాలా రోజుల క్రితం, అగస్తుడ్యనే పేరుగల బ్రహ్మచారి ఉండేవారు. ఆయన త్రీవ నిష్థతో తపస్సు చేస్తూ, సర్వ ప్రాణి కోటినీ దయా హృదయంతో చేసే వాడు. ఆయన తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుచుండగా వాని పితృ పితామహులు కన్పించి, ‘నాయనా, యోగ్యురాలైన కన్యను వివాహం చేసుకొని నువ్వు పుత్ర సంతానం పొందాలి. లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు’ అన్నారు. కులవృద్ధుల మాట శ..