
15
Jan
2021
సాహిత్యం సామాజిక స్థితిగతులకు ప్రతిబింబం. ప్రతి రచయిత తాను జీవించిన సమాజ వ్యవస్థను తన రచనలలో పొందుపర్చి ముందు తరాల వారికి అందజేయటం సర్వసాధారణం. శ్లోకం, పద్యం, గేయం, కథ, కీర్తన, పురాణం, ఇతిహాసం సాహిత్యం ఏ రూపంలో ఉన్నా ఆయా సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వ్యవస్థకు సాక్షీభూతాలుగా నిలుస్తాయి. రచయిత సామాజిక, మానసిక వికాసాన్ని పెంపొందించే ధర్మ,..