సంక్రాంతి సంబరాలు
13 Jan 2021

‘మాసానాం మార్గశిర్షోస్మి’ అన్నాడు గీతాచార్యుడు. అన్నిమాసాలలోకి ఉత్తమమైన ఈ మార్గశిర మాసంలో సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ మాసాన్ని ధనుర్మాసమని పిలుస్తారు. కాలపురుషుడి రాశిచక్రాలలో పదోదైన మకరరాశిలో సూర్యుడు ప్రవేశించే సమయము ఇదే. అలాగే ఈ కల్పం ప్రారంభంలో జలప్రళయం సంభవించినపుడు ఆదివరహావతారమెత్తి భూమిని విష్ణుమూర్..