పొడుపు కథలు
15 Dec 2020

పొడుపు కథలు ఎలా ఎప్పుడు పుట్టాయో చెప్పడం కష్టమేమో! ఎక్కువగా వ్యావహారిక భాషలో, జానపద ప్రక్రియలో మనకివి ఎక్కువగా కన్పిస్తుంటాయి. సంఘంలోని, బంధాలు, బాంధవ్యాలు, వృత్తులు, కళలు, పురాణాలు, వేదాంతాలు ఇలా ప్రతి ఒక్కటి అందంగా, సున్నితంగా, వాడుక భాషలో సుకుమారంగా పొడుపు కథలుగా పొడవడం కూడా ఒక కళే. ఊహాజనితమైన భావనలను చిన్ని, చిన్ని వాఖ్యాలలో పొందు..

15 Dec 2020

కావ్యాలలో కవిత్వానికి మూలమూ, హేతువూ అలంకారాలు. పూర్వం నుండీ మనకున్న సంస్కృత, తెలుగు కావ్యాల్లో ఈ అలంకార ప్రయోగాలు ప్రస్ఫుటంగా, విరివిగా కనిపిస్తాయి. అలంకారాలంటే పోలికలు. ఒక వస్తువుని కానీ, ప్రదేశాన్ని కానీ, వ్యక్తిని కానీ, వారి గుణగణాల్ని కానీ ప్రత్యేకంగా వేరొక దానితో కలిపి పోలిక కట్టి చెప్పడమే అలంకారం. వస్తువుని బట్టీ, పోలికల తీరున..