![]() |
మీ ప్రయత్నం ప్రశంసనీయం! -- బదరీనారాయణ
విదేశాల్లో ఉంటూ తీరిక చిక్కించుకుని మరీ మాతృభాషా సేవ చేస్తున్న"తేటగీతి" కి అభినందనలు -- శ్రీ పప్పు శ్రీనివాస్, ఎడిటర్, జంధ్యావందనం బ్లాగ్.
"తేటగీతి" పేరుతో అమ్మలే అమ్మ భాషను కాపాడే ప్రయత్నం చేయటం ఆనందకరం -- శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు.
తెలుగు పట్ల ఆసక్తి, రచనా వ్యాసాంగం పట్ల ఉత్సాహం ఉండి, రాయాలనుకునే తెలుగువారందరికీ మా తేటగీతి ఆహ్వానం. ఎన్నోసార్లు ఈ ఆర్టకల్ ఇలా ఉంటే బావుంటందని కానీ, నేనైతే ఇంకా బాగా రాయగలనని మనలో ప్రతీ ఒక్కరికీ అన్పించి ఉండవచ్చు. కానీ రాసీ ఏం ఉద్దరిస్తాం అని అనుకున్న వారూ ఉండవచ్చు. అలా అనుకోని రాసి ఎవరికీ చూపకుండా గుప్తంగా ఉండి పోకుండా మీ రచనలు, కవితలు మాకు పంపిస్తే, అనువైన వాటిని ప్రచురిస్తాం. బ్లాగ్లులు పెట్టి రాయడానికి సమయం చాలక సతమతమయ్యే వారు కూడా మీమీ వ్యాసాలు మాకు పంపడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Copyright © 2012 by Thetageethi (తేటగీతి)