భాగవత పద్యం 5

భాగవత పద్యం 5
భాగవత పద్యం 5

వనితా! కృష్ణుని నల్లని మేఘమనియున్
వేణురవము గర్జన మనియున్
మనమున దలంచి రొప్పుచు ననవరతము
నెమలి తుటుములాడెడికంటె

భావం: కృష్ణుడు గీతలో తనను ఎవరు ఎలా ధ్యానిస్తే వారికి ఆ రూపంలో కన్పిస్తానని చెపుతాడు. ఇదే భావనను కృష్ణునితో రాసక్రీడలాడే సందర్భంలో పోతన వర్ణించిన భాగవతంలోని పద్యమిది. కృష్ణుడు మేఘమనుకునీ, వేణునాదం గర్జనమనుకునీ, నెమళ్లు భ్రాంతిపడి ఆనందనాట్యం చేస్తున్నాయని ఈ పద్య భావం.