గువ్వలచెన్న శతకం-2

గువ్వలచెన్న శతకం-2
గువ్వలచెన్న శతకం-2

కలిమిగల లోభి కన్నను
విలసితమగు పేద మేలు వితరణియైనన్
చలి చెలమ మేలుకాదా
కులనిధి యంభోధి కన్న గువ్వల చెన్నా

భావం: డబ్బున్న పిసినారి కంటె, ధనంలేిని పేదవారు నయం. పెద్ద సముద్రం కంటె తాగడానికి నీరిచ్చే తియ్యని నీళ్లున్న చిన్న చెలమ మేలు కదాని దీనర్ధం.