document.write("
మూడు దశాబ్ధాలపాటు తెలుగు ప్రేక్షకుల మనసును దోచి సమ్మోహనం చేసిన మహానటి సుదీర్ఘతీరాల నుంచి పయనించి వచ్చి మళ్లీ తెరమీద సాక్షాత్కరించింది. ఈసారి బయోపిక్ రూపంలో. ఆనాడు ఏవిధంగా అయితే తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకుందో, నేడు అంతకు రెట్టింపు స్థాయిని దక్కించుకుంది. నాడు, నేడు, ఎల్లప్పుడు ఆమె మహానటే. కాకపోతే ....
")